{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vivo-t5-lait-5jee-laamch","title_te":"వివో T5 లైట్ 5జీ లాంచ్","section":"టెక్ & సైన్స్","status_line":"Boltt Ace 5G And EVo : కొత్త బోల్ట్ Ace 5జీ, Evo ఫోన్లు వచ్చేశాయ్.. 6000mAh బ్యాటరీ, 8MP సెల్ఫీ కెమెరా అదుర్స్, ధర ఎంతంటే!","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[{"id":"fact-23754","text_te":"ఈ ఫోన్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ కానుందని నివేదిక తెలిపింది.","status":"attributed","as_of":"2026-07-11T14:44:45.188Z"},{"id":"fact-23753","text_te":"వివో టీ5 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ జూలై 16, 2026న భారత్‌లో లాంచ్ అవుతుందని 10TV నివేదించింది.","status":"attributed","as_of":"2026-07-11T14:44:45.188Z"}],"events":[{"id":"event-88366","date":"2026-08-25T12:24:14.000Z","title_te":"Boltt Ace 5G And EVo : కొత్త బోల్ట్ Ace 5జీ, Evo ఫోన్లు వచ్చేశాయ్.. 6000mAh బ్యాటరీ, 8MP సెల్ఫీ కెమెరా అదుర్స్, ధర ఎంతంటే!","body_te":"Boltt Ace 5G And EVo : బోల్ట్ కంపెనీ నుంచి ఏసీఈ 5జీ, ఈవీఓ అనే రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. 6000mAh బ్యాటరీ, 8MP ఫ్రంట్ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/boltt-ace-5g-and-boltt-evo-launched-in-india-with-6000mah-battery-6-79-inch-hd-display-price-specifications-sh-1127411.html"}]},{"id":"event-88206","date":"2026-08-25T09:18:47.000Z","title_te":"Vivo X500 Series : వివో కొత్త ఫోన్లు వస్తున్నాయ్.. Vivo X500 సిరీస్ రేంజే వేరబ్బా.. ఫీచర్లపై భారీ అంచనాలివే..!","body_te":"Vivo X500 Series Launch : వివో నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు రాబోతున్నాయి. వివో X500, X500 ప్రో కొత్త X500 ప్రో మాక్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.. పూర్తి ఫోన్ ఫీచర్లు ఏంటి? లాంచ్ ఎప్పుడో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/vivo-x500-series-launch-confirmed-here-is-what-we-know-so-far-sh-1127352.html"}]},{"id":"event-84824","date":"2026-08-23T10:21:26.000Z","title_te":"Vivo V70 Lite 4G : వారెవ్వా.. కొత్త వివో 4G ఫోన్ ఆగయా.. డ్యూయల్ 50MP కెమెరా, 8100mAh బ్యాటరీ హైలెట్..!","body_te":"Vivo V70 Lite 4G : వివో నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ అయింది. ఈ 4జీ ఫోన్ డ్యూయల్ 50ఎంపీ కెమెరాలతో పాటు 8100mAh బ్యాటరీతో ఆకట్టుకునేలా ఉంది. ధర ఎంత అనేది ఇంకా రివీల్ చేయలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/vivo-launches-new-v70-lite-4g-smartphone-with-unisoc-chip-sh-1126420.html"}]},{"id":"event-83189","date":"2026-08-22T10:36:04.000Z","title_te":"Vivo V80 Lite : Vivo నుంచి బ్యాటరీ బీస్ట్! 10,000mAh, 50MP డ్యూయల్ కెమెరా.. లాంచ్ డేట్ ఫిక్స్!","body_te":"Vivo V80 Lite : వివో V80 లైట్ 5G ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా సెన్సార్‌తో పాటు ఒక సెకండరీ కెమెరా కూడా ఉంటుందని అంచనా.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/vivo-v80-lite-with-10000mah-battery-to-launch-globally-on-september-3rd-sh-1126221.html"}]},{"id":"event-83036","date":"2026-08-22T07:29:32.000Z","title_te":"Vivo T5 5G Launch : బ్యాటరీ బీస్ట్ వస్తోంది.. కొత్త వివో T5 5G ఫోన్ అదుర్స్, ధర, ఫీచర్లపై భారీ అంచనాలివే..!","body_te":"Vivo T5 5G Launch : వివో T5 5G ఫోన్ 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ సిరీస్‌లో కంపెనీ వివో T5 లైట్ 5జీ, వివో టీ5ఎక్స్ 5జీ, వివో T5 ప్రో 5G ఫోన్లను లాంచ్ చేసింది. పూర్తి ఫీచర్లు, ధరపై భారీ అంచనాలివే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/vivo-t5-5g-to-launch-soon-with-a-big-battery-check-expected-specs-price-and-more-sh-1126146.html"}]},{"id":"event-40572","date":"2026-07-27T16:15:53.000Z","title_te":"Vivo X300 E Launch : మైండ్ బ్లోయింగ్ బ్రో.. కొత్త వివో X300 E రేంజ్ అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనొచ్చు.. ధర జస్ట్..!","body_te":"Vivo X300 E Launch : వివో నుంచి అద్భుతమైన ఫోన్ లాంచ్ అయింది. వివో ఎక్స్300 ఇ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. భారీ బ్యాటరీతో జూలై 31 నుంచి ఫస్ట్ సేల్ ద్వారా అందుబాటులో ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/vivo-x300-e-launched-with-snapdragon-8-gen-5-soc-7200mah-battery-price-specifications-sh-1115207.html"}]},{"id":"event-21238","date":"2026-07-16T10:01:24.000Z","title_te":"Vivo T5 Lite 5G : వివోనా మజాకా.. ఈ కొత్త వివో 5జీ ఫోన్ అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర జస్ట్..","body_te":"Vivo T5 Lite 5G : వివో టీ5 లైట్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. 44W ఫాస్ట్ ఛార్జింగ్, 6,500mAh బ్యాటరీతో మీ బడ్జెట్ ధరలోనే లభ్యమవుతుంది. ఏ వేరియంట్ ధర ఎంతంటే?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/vivo-t5-lite-44w-5g-launched-in-india-check-price-specs-offers-and-more-details-sh-1111302.html"}]},{"id":"event-12651","date":"2026-07-11T14:19:51.000Z","title_te":"వివో టీ5 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ జూలై 16న భారత్‌లో లాంచ్","body_te":"వివో టీ5 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ జూలై 16, 2026న భారత మార్కెట్లోకి వస్తుందని 10TV నివేదించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ లాంచ్ కానుందని ఆ నివేదిక తెలిపింది. ఫోన్ ధర, ఇతర ఫీచర్ల వివరాలను లాంచ్ సందర్భంగా వెల్లడించనున్నట్టు నివేదిక పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/vivo-t5-lite-5g-launch-date-announced-everything-we-know-so-far-sh-1109524.html"}]}]}