{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vizag-adavilo-aagina-aarteesee-bassu-ghaat-rod-lo-aaru-gamtalu-a","title_te":"Vizag: అడవిలో ఆగిన ఆర్టీసీ బస్సు.. ఘాట్ రోడ్‌లో ఆరు గంటలు అవస్థలు..","section":"తాజా","status_line":"Vizag: అడవిలో ఆగిన ఆర్టీసీ బస్సు.. ఘాట్ రోడ్‌లో ఆరు గంటలు అవస్థలు..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T12:55:59.372Z"},"facts":[],"events":[{"id":"event-26671","date":"2026-07-19T12:17:22.000Z","title_te":"Vizag: అడవిలో ఆగిన ఆర్టీసీ బస్సు.. ఘాట్ రోడ్‌లో ఆరు గంటలు అవస్థలు..","body_te":"అల్లూరి ఏజెన్సీలోని ధారాలమ్మ ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బ్రేక్‌డౌన్ కావడంతో సుమారు 40 మంది ప్రయాణికులు ఆరు గంటల పాటు బస్సులోనే చిక్కుకుపోయారు. మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆహారం, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/alluri-agency-rtc-bus-breakdown-dharalamma-ghat-road-passengers-stranded-1869195.html"}]}]}