{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"voks-vyaagan-numchi-elaktrik-saikil-160-kimee-remj-smaart-ee-bai","title_te":"వోక్స్‌వ్యాగన్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్: 160 కిమీ రేంజ్, స్మార్ట్ ఈ-బైక్స్ విశేషాలు తెలుసా","section":"తాజా","status_line":"వోక్స్‌వ్యాగన్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్: 160 కిమీ రేంజ్, స్మార్ట్ ఈ-బైక్స్ విశేషాలు తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T15:32:01.920Z"},"facts":[],"events":[{"id":"event-37361","date":"2026-07-25T15:10:05.000Z","title_te":"వోక్స్‌వ్యాగన్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్: 160 కిమీ రేంజ్, స్మార్ట్ ఈ-బైక్స్ విశేషాలు తెలుసా","body_te":"ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్, తన కార్లలో అందించే అద్భుతమైన భద్రతా సాంకేతికతను ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిళ్ల ప్రపంచంలోకి తీసుకువచ్చింది. జర్మనీకి చెందిన 'n+' సంస్థతో కలిసి స్పోర్ట్, క్రాస్‌ఓవర్ అనే రెండు మోడళ్లను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. సాధారణ ఈ-బైక్‌లకు భిన్నంగా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఈ సరికొత్త ఎలక్ట్రిక్ సైకిళ్ల విశేషాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/volkswagen-enters-electric-bike-segment-with-n-advanced-radar-safety-and-160km-range-1873037.html"}]}]}