{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"volumetrics-diet-kotta-gaa-pra-chaaram-avutunna-vaalyoometriks-d","title_te":"Volumetrics Diet | కొత్త‌గా ప్ర‌చారం అవుతున్న వాల్యూమెట్రిక్స్ డైట్‌.. ఏంటిది.. ఎలా ఫాలో అవ్వాలి..","section":"తాజా","status_line":"Volumetrics Diet | కొత్త‌గా ప్ర‌చారం అవుతున్న వాల్యూమెట్రిక్స్ డైట్‌.. ఏంటిది.. ఎలా ఫాలో అవ్వాలి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63126","date":"2026-08-10T07:07:41.000Z","title_te":"Volumetrics Diet | కొత్త‌గా ప్ర‌చారం అవుతున్న వాల్యూమెట్రిక్స్ డైట్‌.. ఏంటిది.. ఎలా ఫాలో అవ్వాలి..","body_te":"బరువు తగ్గాలని చాలామంది డైట్‌ పేరుతో ఆహారాన్ని పూర్తిగా తగ్గించుకోవడం లేదా వింతైన డైట్లను అనుసరించడం చేస్తున్నారు. స్లీపింగ్‌ బ్యూటీ డైట్‌, బేబీ ఫుడ్‌ డైట్‌, ఐస్‌ డైట్‌, సిర్ట్‌ఫుడ్‌ డైట్‌, హోల్‌30 డైట్‌ వంటి వాటి తర్వాత ఇప్పుడు వాల్యూమెట్రిక్స్‌ డైట్‌ కూడా బరువు తగ్గించే విధానంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/volumetrics-diet-is-getting-popular-now-a-days-know-what-it-is-2479068"}]}]}