{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vruddhaapya-penshan-koo-avakaasam-kalpimchamdi","title_te":"వృద్ధాప్య పెన్షన్‌కూ అవకాశం కల్పించండి","section":"తాజా","status_line":"వృద్ధాప్య పెన్షన్‌కూ అవకాశం కల్పించండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70980","date":"2026-08-14T20:00:03.000Z","title_te":"వృద్ధాప్య పెన్షన్‌కూ అవకాశం కల్పించండి","body_te":"అన్ని రకాల ప్రభుత్వ పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారితోపాటు వృద్ధాప్య పెన్షన్‌కూ అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ముదిగొండ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. బస్టాండ్‌ సెంటర్‌ నుంచి మండల పరిషత్‌ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/brs-leaders-demanding-please-provide-provision-for-old-age-pensions-2483624"}]}]}