{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vruddhudini-mimgina-naalaa","title_te":"వృద్ధుడిని మింగిన నాలా!","section":"తాజా","status_line":"వృద్ధుడిని మింగిన నాలా!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-30T01:02:12.818Z"},"facts":[],"events":[{"id":"event-44322","date":"2026-07-30T00:31:25.000Z","title_te":"వృద్ధుడిని మింగిన నాలా!","body_te":"సైబరాబాద్‌ మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాలను బలితీసుకున్నది. ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు నాలా గుంతలో పడి గల్లంతయ్యాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/massive-search-underway-after-70-year-old-man-swept-into-hyderabad-stormwater-drain-2467440"}]}]}