{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vruddhuraali-imtlo-bhaareegaa-bamgaaram-vemdi-choree-nimditudu-e","title_te":"వృద్ధురాలి ఇంట్లో భారీగా బంగారం, వెండి చోరీ.. నిందితుడు ఎవరో తెలిసి అవాక్కయిన స్థానికులు","section":"తాజా","status_line":"వృద్ధురాలి ఇంట్లో భారీగా బంగారం, వెండి చోరీ.. నిందితుడు ఎవరో తెలిసి అవాక్కయిన స్థానికులు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-02T04:50:21.604Z"},"facts":[],"events":[{"id":"event-49551","date":"2026-08-02T03:24:16.000Z","title_te":"వృద్ధురాలి ఇంట్లో భారీగా బంగారం, వెండి చోరీ.. నిందితుడు ఎవరో తెలిసి అవాక్కయిన స్థానికులు","body_te":"కడపలో సీనియర్ సిటిజన్ ఇంట్లో జరిగిన రూ.75 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాల చోరీ కేసును తాలూకా పోలీసులు కేవలం 48 గంటల్లో ఛేదించారు. అయితే చోరీకి పాల్పడింది బాధితురాలి సొంత మనవడేనని దర్యాప్తులో తేలడంతో స్థానికంగా సంచలనం రేగింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/kadapa-grandson-gold-theft-case-75-lakh-recovery-1878829.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMipAFBVV95cUxQUzNBa19nLWF6ZG1Ya01qclNiemI3RDE0Z1M4d01yOUZZSjhFd1JNOFVVTFZnbVRURmZMS3g4T1dWUGFDZDlrVHVwOVZfQjNCWThQWnRwSmxYLUdEZ0tMbWJiWTd3ZGZsSFBGa29RMk1Ta1ZSU2FsanE3Wk94U3lRdzBuOGRwN2ExTG5UaHM2eUw0dzlzbDViWWdEZ2VHS1ZWLXdpa9IBpAFBVV95cUxQUzNBa19nLWF6ZG1Ya01qclNiemI3RDE0Z1M4d01yOUZZSjhFd1JNOFVVTFZnbVRURmZMS3g4T1dWUGFDZDlrVHVwOVZfQjNCWThQWnRwSmxYLUdEZ0tMbWJiWTd3ZGZsSFBGa29RMk1Ta1ZSU2FsanE3Wk94U3lRdzBuOGRwN2ExTG5UaHM2eUw0dzlzbDViWWdEZ2VHS1ZWLXdpaw?oc=5"}]}]}