{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vrushakarma-vrushakarma-teem-imdipemdens-de-selabreshans-rileej","title_te":"Vrushakarma | ‘వృషకర్మ’ టీమ్‌ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. రిలీజ్‌పై కార్తీక్ దండు కీలక అప్‌డేట్!","section":"తాజా","status_line":"Vrushakarma | ‘వృషకర్మ’ టీమ్‌ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. రిలీజ్‌పై కార్తీక్ దండు కీలక అప్‌డేట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T03:54:22.134Z"},"facts":[],"events":[{"id":"event-72846","date":"2026-08-16T02:39:48.000Z","title_te":"Vrushakarma | ‘వృషకర్మ’ టీమ్‌ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. రిలీజ్‌పై కార్తీక్ దండు కీలక అప్‌డేట్!","body_te":"Vrushakarma | యువ సామ్రాట్ నాగ చైతన్య, దర్శకుడు కార్తీక్ వర్మ దండు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వృషకర్మ’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మిథికల్ ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/vrushakarma-indipendence-day-celebrations-2485047"}]}]}