{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vv-vinayak-atadilaagaa-okka-roju-batikite-chaalu-mallee-janmamto","title_te":"VV Vinayak: అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనలాగే పుట్టాలి.. డైరెక్టర్ వివి వినాయక్..","section":"తాజా","status_line":"VV Vinayak: అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనలాగే పుట్టాలి.. డైరెక్టర్ వివి వినాయక్..","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-89857","date":"2026-08-26T10:56:58.000Z","title_te":"VV Vinayak: అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనలాగే పుట్టాలి.. డైరెక్టర్ వివి వినాయక్..","body_te":"దర్శకుడు వి.వి. వినాయక్ ఒకప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ తెరకెక్కించారు. స్టార్ హీరోలతో అనేక చిత్రాలు రూపొందించిన ఆయన ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, సినిమాలు, అలాగే బాహుబలి సమయంలో రాజమౌళి, ప్రభాస్ ఆందోళనలను వివరించారు. కమర్షియల్ సినిమాల సృష్టి ఎంత కష్టమో, వాటికి లభించే గౌరవం ఎందుకంత తక్కువో స్పష్టం చేశారు. విజయాలను, పరాజయాలను పూరి ఎలా తేలికగా తీసుకుంటారో వెల్లడించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/director-vv-vinayak-praises-puri-jagannadh-unwavering-spirit-and-discusses-commercial-cinema-challenges-1896974.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5wFBVV95cUxPa3B5d1JGbXpYVkNMT05JRGNPTldMbFQ0YmJpTDlRT1AxTnJlaXRVS2NDS1BxOFEzNlJOVVJkMzJfanFxMWNoN2Q0REJqZEdlNDJ5UzZSbG1yeG5ZTHlVd3cwY19od0ZaSFBGa3NlTktlSk1VdUlvRXM0VmlJdUpqc2VBaDdoZ0s4M1dSTmtOYkRyRnBfRFRnNzI4RGZxemd2THRGOTZRZ2dKV0hpMkxrQUJuUnk4X1lxR1YxX05HZ2NUeHBPQ24yczVSRE9KMEtLNlYwMDRkbXdZalFrVGVZdHlmZlMwaDDSAewBQVVfeXFMTWdiV3B3S0JmQ0ZkVHVmNHRnbC04dHpZOWJOajVId3lub2sybzFZZzhLZzIzTFdRSk5xd0M0UGxSY0VaNFdZcEtpNHkyVUxfb3dDRWlFc1lndTAzeWU2OTZJWXpqMW5qVmRaNkFGTkRiOXJRX2duWG5sdXZoZHJfVUVDRFpzcVdGb0gxUjFVWTBVQWVWd0tKYjlZQjhFSmFFQ1FnU2R3Ym8zNG1Xc3VIdFYzR1R4QVEtdHk0aGFBcDc2YXE1LTJxRVRoaGtFYXJVNzMycjdZSFhaTExYZXotdFBvT21RVXBBNWJkb0M?oc=5"}]}]}