{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vyakti-mootraasayamlo-nippukodi-guddu-saijulo-raayi","title_te":"వ్యక్తి మూత్రాశయంలో నిప్పుకోడి గుడ్డు సైజులో రాయి","section":"తాజా","status_line":"వ్యక్తి మూత్రాశయంలో నిప్పుకోడి గుడ్డు సైజులో రాయి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T03:53:01.914Z"},"facts":[],"events":[{"id":"event-77746","date":"2026-08-19T02:59:42.000Z","title_te":"వ్యక్తి మూత్రాశయంలో నిప్పుకోడి గుడ్డు సైజులో రాయి","body_te":"మూత్రంలోని ఖనిజాలు స్పటికాలుగా మారి గడ్డకట్టినప్పుడు బ్లాడర్ స్టోన్స్ ఏర్పడతాయి. బ్లాడర్ పూర్తిగా ఖాళీ కానప్పుడు, మిగిలిన చిక్కటి మూత్రం స్పటికాలుగా మారడం వల్ల సాధారణంగా ఈ సమస్య వస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c98vze2z10go?at_medium=RSS&at_campaign=rss"}]}]}