{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vyavasaayaaniki-parisramala-todpaatutone-laabham","title_te":"వ్యవసాయానికి పరిశ్రమల తోడ్పాటుతోనే లాభం","section":"తాజా","status_line":"వ్యవసాయానికి పరిశ్రమల తోడ్పాటుతోనే లాభం","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T20:40:56.902Z"},"facts":[],"events":[{"id":"event-28983","date":"2026-07-20T20:14:40.000Z","title_te":"వ్యవసాయానికి పరిశ్రమల తోడ్పాటుతోనే లాభం","body_te":"రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందిడిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కఖమ్మంలో గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ప్రారంభంనవతెలంగాణ-కొణిజర్లవ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిం చినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్మించిన గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. […] The post వ్యవసాయానికి పరిశ్రమల తోడ్పాటుతోనే లాభం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/agriculture-benefits-only-with-the-support-of-industries/"}]}]}