{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vyoohaatmaka-khanijamgaa-bamgaaram","title_te":"వ్యూహాత్మక ఖనిజంగా బంగారం!","section":"తాజా","status_line":"వ్యూహాత్మక ఖనిజంగా బంగారం!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-05T00:28:23.921Z"},"facts":[],"events":[{"id":"event-54367","date":"2026-08-04T23:53:59.000Z","title_te":"వ్యూహాత్మక ఖనిజంగా బంగారం!","body_te":"బంగారాన్ని వ్యూహాత్మక ఖనిజంగా వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సూచించింది. దేశీయంగా మైనింగ్‌ను ఉత్సాహపర్చేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు ఇది అవసరమని పేర్కొన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/wgc-has-recommended-to-the-central-government-that-gold-be-classified-as-a-strategic-mineral-2473758"}]}]}