{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"walking-rojamtaa-koorchuni-pa-nichesevaaru-gamta-kosaari-5-nimis","title_te":"Walking | రోజంతా కూర్చుని ప‌నిచేసేవారు గంట‌కోసారి 5 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి.. తేల్చి చెప్పిన ప‌రిశోధ‌కులు..","section":"తాజా","status_line":"Walking | రోజంతా కూర్చుని ప‌నిచేసేవారు గంట‌కోసారి 5 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి.. తేల్చి చెప్పిన ప‌రిశోధ‌కులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T08:17:42.391Z"},"facts":[],"events":[{"id":"event-33282","date":"2026-07-23T07:47:22.000Z","title_te":"Walking | రోజంతా కూర్చుని ప‌నిచేసేవారు గంట‌కోసారి 5 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి.. తేల్చి చెప్పిన ప‌రిశోధ‌కులు..","body_te":"రోజంతా ఎక్కువసేపు ఒకేచోట కూర్చుని పనిచేయడం ఆధునిక జీవనశైలిలో సాధారణమైపోయింది. అయితే ఈ అలవాటు ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/desk-sitting-job-people-must-do-walking-for-5-minutes-per-hour-says-study-2460031"}]}]}