{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"wall-cleaning-hacks-godalapai-pillalu-geesina-kreyaan-pensil-mar","title_te":"Wall Cleaning Hacks: గోడలపై పిల్లలు గీసిన క్రేయాన్‌, పెన్సిల్‌ మరకలా?.. పెయింట్‌ పోకుండా ఇలా క్లీన్ చేయండి!","section":"తాజా","status_line":"Wall Cleaning Hacks: గోడలపై పిల్లలు గీసిన క్రేయాన్‌, పెన్సిల్‌ మరకలా?.. పెయింట్‌ పోకుండా ఇలా క్లీన్ చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T14:39:40.718Z"},"facts":[],"events":[{"id":"event-70660","date":"2026-08-14T14:26:49.000Z","title_te":"Wall Cleaning Hacks: గోడలపై పిల్లలు గీసిన క్రేయాన్‌, పెన్సిల్‌ మరకలా?.. పెయింట్‌ పోకుండా ఇలా క్లీన్ చేయండి!","body_te":"ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే గోడలపై పెన్సిల్‌, క్రేయాన్‌తో గీతలు పడటం చాలా సాధారణం. వాటిని చూసి వెంటనే పెయింట్‌ వేయించాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతోనే ఈ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు. మీ గోడలకున్న పెయింట్ పోకుండానే ఈ చిన్న హోమ్ ట్రిక్స్ ను ఒ సారి ట్రై చేసి చూడండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/remove-crayon-and-pencil-marks-from-walls-details-in-telugu-1888159.html"}]}]}