{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"wamiqa-gabbi-prasaamt-varma-jai-hanumaan-lo-deesee-byootee","title_te":"Wamiqa Gabbi | ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్‌’లో ‘డీసీ’ బ్యూటీ?","section":"తాజా","status_line":"Wamiqa Gabbi | ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్‌’లో ‘డీసీ’ బ్యూటీ?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-11T11:58:53.202Z"},"facts":[],"events":[{"id":"event-65049","date":"2026-08-11T10:32:39.000Z","title_te":"Wamiqa Gabbi | ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్‌’లో ‘డీసీ’ బ్యూటీ?","body_te":"Wamiqa Gabbi | టాలీవుడ్ నుంచి రానున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న 'జై హనుమాన్' ఒకటి. బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తుండగా, యంగ్ హీరో తేజ సజ్జ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/wamiqa-gabbi-to-play-a-crucial-role-in-prasanth-varmas-jai-hanuman-2480269"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMipwFBVV95cUxOOXg0Nnl2U2hIX1A0ZnphVDVjRFZlZWNHem5wZi05Y3dSbUdGdzFscEdQOWtWa0Nab3N0S2VLSllWWklqUm1ncTBBMGh3aHFpZXJ4eXl5YmNhR2QyTktrNHQ5V0V1cDRyZFQzVTZVVE5MdElQaWxLM0NxX2JXYmg4RmRta1lTTXE2bUluUXVIcHNHV1pFanJIdEZvZno1R0JKQk1oTVFuVQ?oc=5"}]}]}