{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"warren-buffett-sahanam-keelakam-sampada-srushtiki-baphet-cheppin","title_te":"Warren Buffett: సహనం కీలకం.. సంపద సృష్టికి బఫెట్ చెప్పిన సింపుల్ సీక్రెట్స్..!","section":"తాజా","status_line":"Warren Buffett: సహనం కీలకం.. సంపద సృష్టికి బఫెట్ చెప్పిన సింపుల్ సీక్రెట్స్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T08:15:26.094Z"},"facts":[],"events":[{"id":"event-22760","date":"2026-07-17T07:41:31.000Z","title_te":"Warren Buffett: సహనం కీలకం.. సంపద సృష్టికి బఫెట్ చెప్పిన సింపుల్ సీక్రెట్స్..!","body_te":"ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ విజయానికి కారణమైన పెట్టుబడి సూత్రాలు నేటికీ లక్షలాది ఇన్వెస్టర్లకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, సహనం, దురాశ లేకపోవడం, సొంత అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడం స్టాక్ మార్కెట్‌లో అదృష్టం పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరేవారికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. వారెన్ బఫెట్ చెప్పిన ఈ 8 కీలక నియమాల గురించి తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/warren-buffetts-8-timeless-investment-rules-for-building-long-term-wealth-1867304.html"}]}]}