{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"washing-machine-vaashimg-mesheen-loki-neellu-slogaa-vastunnaayaa","title_te":"Washing Machine: వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ఫిక్స్ చేయండి..","section":"తాజా","status_line":"Washing Machine: వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ఫిక్స్ చేయండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T08:41:01.408Z"},"facts":[],"events":[{"id":"event-39854","date":"2026-07-27T08:00:02.000Z","title_te":"Washing Machine: వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ఫిక్స్ చేయండి..","body_te":"మీ వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు చాలా నెమ్మదిగా వస్తున్నాయా? బట్టలు సరిగ్గా ఉతకక డిస్‌ప్లేపై ఏవేవో ఎర్రర్ కోడ్‌లు కనిపిస్తున్నాయా? అయితే మెకానిక్‌ను పిలిచి వేలకు వేలు ఖర్చు పెట్టే ముందు ఈ ఒక్క చిన్న పని చేసి చూడండి.. అసలు సమస్య మెషీన్ పాడవడం కాదు.. నీళ్ల పైపు దగ్గర ఉండే ఒక చిన్న ఫిల్టర్ మూసుకుపోవడమే. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-clean-washing-machine-water-inlet-filter-at-home-step-by-step-guide-1874702.html"}]}]}