{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"washington-wildfire-vista-ristunna-vaashimgta-n-vaild-phair-vela","title_te":"Washington Wildfire | విస్త‌రిస్తున్న వాషింగ్ట‌న్ వైల్డ్‌ఫైర్‌.. వేలాది మంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు..!","section":"తాజా","status_line":"Washington Wildfire | విస్త‌రిస్తున్న వాషింగ్ట‌న్ వైల్డ్‌ఫైర్‌.. వేలాది మంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T11:24:40.662Z"},"facts":[],"events":[{"id":"event-53576","date":"2026-08-04T10:28:35.000Z","title_te":"Washington Wildfire | విస్త‌రిస్తున్న వాషింగ్ట‌న్ వైల్డ్‌ఫైర్‌.. వేలాది మంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు..!","body_te":"Washington Wildfire | అమెరికాలో అగ్నికీలలు (Washington wildfire) విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాషింగ్టన్‌ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేస్తుండగా సమీపంలోని వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా మరో 60 వేలమందిని తాత్కాలిక శిబిరాలకు పంపారు. మంటలకు కారణమని భావిస్తున్న స్పోకేన్‌ చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/wildfire-smoke-worsens-air-quality-across-washington-state-as-health-alerts-continue-2473116"}]}]}