{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-aakukoora-notlo-pettukunna-simham-vemtane-em-chesimdo-choo","title_te":"Watch: ఆకుకూర నోట్లో పెట్టుకున్న సింహం.. వెంటనే ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు!","section":"తాజా","status_line":"Watch: ఆకుకూర నోట్లో పెట్టుకున్న సింహం.. వెంటనే ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67295","date":"2026-08-12T15:36:39.000Z","title_te":"Watch: ఆకుకూర నోట్లో పెట్టుకున్న సింహం.. వెంటనే ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు!","body_te":"సింహం అంటేనే వేట.. మాంసాహారం.. అడవిలో తనదైన ఆధిపత్యం. అలాంటి సింహం తొలిసారి ఆకుకూర రుచి చూస్తే ఎలా స్పందిస్తుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో దీనికి సరదా సమాధానం చెబుతోంది. ఆకుకూరను తినగానే సింహం ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/lion-trying-to-eat-vegetable-for-first-time-funny-reaction-goes-viral-1886684.html"}]}]}