{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-aalaya-garbhagudilo-pratyakshamaina-naagupaamu-chivaraku-e","title_te":"Watch: ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?","section":"తాజా","status_line":"Watch: ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-13T04:14:52.420Z"},"facts":[],"events":[{"id":"event-15153","date":"2026-07-13T03:39:12.000Z","title_te":"Watch: ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?","body_te":"విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెక్టార్-1లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కలకలం రేగింది. ఆలయ పరిసరాల్లో కనిపించిన నాగుపాము ఒక్కసారిగా గర్భగుడిలోకి చేరడంతో భక్తులు, ఆలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ ఘటనాస్థలికి చేరుకుని, అత్యంత విషపూరితమైన ఇండియన్ స్పెక్టాకిల్డ్ కోబ్రాను సురక్షితంగా రెస్క్యూ చేశారు. దీంతో ఆలయ అర్చకులు, భక్తులు ఊపిరి పీల్చుకుంటూ స్నేక్ క్యాచర్ బృందాన్ని అభినందించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/king-cobra-found-inside-temple-sanctum-in-visakhapatnam-safely-rescued-by-snake-catcher-watch-1864151.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2wFBVV95cUxQWWoxUlFiLVJUQU1YM2F6Z0FQNHdDM3IzU3BRc3ZveldmZUJhVG9Ed05HbkQyNGctTF8yZHE0cFZsT0xfTjRIZ1V5cEZIWXRmX2Zub0RxV0pBNWx0SnBqNW91d2FxNnlsaERZTUctWG1pYm1UZmUxOFVzX1hoMy11SXE3RWdJY1pOalFBTGJHUmZlLTdXajBJY0NWYzV4RFNjODhHekxzUEJ3Y0lua0ItTWVlRTVDQTh3aXVYMFpnUW9iT3FxeHU4LWhIQUJRZ0E4TGZsUDI3X2t5bE3SAeABQVVfeXFMT3B3a3JqSkxmTkFNdTZkWVVlY3gxb3Q0Zzd3STJobTQxN1gwY1NzYy16aXhTXzRYTjRVeWJUSlc1eWhpbnNZOFI4WjRmUXEwZUw1N21KdWVMLTg3UWpUQ3pwbl9oRXFnMGN4ZzZrZnRvNmZZTTUzcWd6OV9QVUZKampaRThobk9HZVItNXFqXzI2cHFCaVdxU0pmcm1aczM2UHVQYm1JeHhyVzR6WnZBaERkTVZqU0tCNEZPcmtscmlsR1BvNXg2bUlCY2d3ZWJUV2RBM050RWl1aHc4Wm9xZkQ?oc=5"}]}]}