{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-aalaya-humdeello-dabbu-choree-devudiki-kshamaapana-cheppin","title_te":"Watch: ఆలయ హుండీల్లో డబ్బు చోరీ.. దేవుడికి ‘క్షమాపణ’ చెప్పిన దొంగ","section":"తాజా","status_line":"Watch: ఆలయ హుండీల్లో డబ్బు చోరీ.. దేవుడికి ‘క్షమాపణ’ చెప్పిన దొంగ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:54:54.069Z"},"facts":[],"events":[{"id":"event-45401","date":"2026-07-30T12:38:15.000Z","title_te":"Watch: ఆలయ హుండీల్లో డబ్బు చోరీ.. దేవుడికి ‘క్షమాపణ’ చెప్పిన దొంగ","body_te":"Thief Apologising To Deity | దొంగలు రెండు ఆలయాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఒక ఆలయంలోని హుండీ చోరికి ముందు ఒక దొంగ దేవతకు మొక్కి క్షమాపణ చెప్పాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/thief-apologising-to-deity-before-stealing-temple-donation-cash-in-nagpur-video-goes-viral-2467903"}]}]}