{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-artharaatri-mla-imtiki-vellina-17-mamdi-gurukula-vidyaardh","title_te":"Watch: అర్థరాత్రి MLA ఇంటికి వెళ్లిన 17 మంది గురుకుల విద్యార్ధులు.. రాత్రికి రాత్రే ఆదేశాలు","section":"తాజా","status_line":"Watch: అర్థరాత్రి MLA ఇంటికి వెళ్లిన 17 మంది గురుకుల విద్యార్ధులు.. రాత్రికి రాత్రే ఆదేశాలు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T07:27:53.155Z"},"facts":[],"events":[{"id":"event-18968","date":"2026-07-15T06:06:46.000Z","title_te":"Watch: అర్థరాత్రి MLA ఇంటికి వెళ్లిన 17 మంది గురుకుల విద్యార్ధులు.. రాత్రికి రాత్రే ఆదేశాలు","body_te":"గురుకుల విద్యాసంస్థలో వసతుల కొరతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 17 మంది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అర్థరాత్రి హాస్టల్‌ను విడిచి మంచిర్యాలకు చేరుకున్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావును కలిసేందుకు వెళ్లిన విద్యార్థులు, ఆయన అందుబాటులో లేకపోవడంతో సతీమణి కొక్కిరాల సురేఖకు తమ సమస్యలను వివరించారు. విద్యార్థుల గోడు విన్న సురేఖ వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసి, ప్రత్యేక వాహనంలో తిరిగి హాస్టల్‌కు పంపించారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/midnight-drama-in-mancherial-17-gurukul-students-leave-chennur-hostel-over-lack-of-facilities-1865772.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxQazdPNEc0SHMxRFUyTWlwbTRCMzBqaEh6UGNtVXJlaU43YWJNNE1zZWFEaEdUckpzcEd2OEp2UGlhTlNUaTJ0YlNWQktSWnZldmJPcDV1R2cySTRFSWM5Skx6cFBQY3JEeC1TYjFkblhUaHQ2RXh3emxnZ0k5OWtjV2lsdXk3cTNsR040ZzRXVTNoUVBtYnE1Z2I5dXgwdmpja09RQk8yR05ERzJIRnpJekVNSkF2Z3pCWHR1bW9wbHhEcGhFNUtqcV9Sc0t4alZiczVOb3lsaHRIQVVl0gHcAUFVX3lxTFBrN080RzRIczFEVTJNaXBtNEIzMGpoSHpQY21VcmVpTjdhYk00TXNlYURoR1RySnNwR3Y4SnZQaWFOU1RpMnRiU1ZCS1JadmV2Yk9wNXVHZzJJNEVJYzlKTHpwUFBjckR4LVNiMWRuWFRodDZFeHd6bGdnSTk5a2NXaWx1eTdxM2xHTjRnNFdVM2hRUG1icTVnYjl1eDB2amNrT1FCTzJHTkRHMkhGekl6RU1KQXZnekJYdHVtb3BseERwaEU1S2pxX1JzS3hqVmJzNU5veWxodEhBVWU?oc=5"}]}]}