{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-bedisi-kottina-prema-yavvaaram-priyuraalini-baik-pai-eedch","title_te":"Watch: బెడిసి కొట్టిన ప్రేమ యవ్వారం.. ప్రియురాలిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు! చితకబాదిన జనాలు","section":"తాజా","status_line":"Watch: బెడిసి కొట్టిన ప్రేమ యవ్వారం.. ప్రియురాలిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు! చితకబాదిన జనాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T13:17:03.065Z"},"facts":[],"events":[{"id":"event-43714","date":"2026-07-29T12:42:11.000Z","title_te":"Watch: బెడిసి కొట్టిన ప్రేమ యవ్వారం.. ప్రియురాలిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు! చితకబాదిన జనాలు","body_te":"పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలితో జరిగిన గొడవ అనంతరం ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ప్రియురాలిని బైక్‌పై సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో స్థానికులు ఇద్దరినీ రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/after-refusing-marriage-bihar-man-drags-girlfriend-on-bike-after-marriage-dispute-video-goes-viral-1876165.html"}]}]}