{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-beepee-test-kosam-padi-nimishaalu-vechi-umdamanna-daaktar","title_te":"Watch: బీపీ టెస్ట్‌ కోసం పది నిమిషాలు వేచి ఉండమన్న డాక్టర్‌.. ఒక వ్యక్తి ఏం చేశాడంటే?","section":"తాజా","status_line":"Watch: బీపీ టెస్ట్‌ కోసం పది నిమిషాలు వేచి ఉండమన్న డాక్టర్‌.. ఒక వ్యక్తి ఏం చేశాడంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T12:22:23.193Z"},"facts":[],"events":[{"id":"event-50233","date":"2026-08-02T12:20:14.000Z","title_te":"Watch: బీపీ టెస్ట్‌ కోసం పది నిమిషాలు వేచి ఉండమన్న డాక్టర్‌.. ఒక వ్యక్తి ఏం చేశాడంటే?","body_te":"BP patient Attacks Doctor | బీపీ టెస్ట్‌ కోసం పది నిమిషాలు వేచి ఉండమని డాక్టర్‌ అన్నారు. అయితే ఆ వ్యక్తి సహనం కోల్పోయాడు. ఒక స్టూల్‌తో డాక్టర్‌పై దాడి చేశాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో బీపీ టెస్ట్‌ చేయకుండానే అతడి బీపీ బయటపడిందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/his-bp-got-checked-without-any-machine-doctor-asks-patient-to-wait-10-minutes-for-bp-check-man-loses-temper-attacks-doctor-video-goes-viral-2471051"}]}]}