{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-bhaaree-varsham-madhyalone-dimpesina-raapido-draivar-yuvat","title_te":"Watch: భారీ వర్షం.. మధ్యలోనే దింపేసిన రాపిడో డ్రైవర్.. యువతి వీడియోపై కంపెనీ రియాక్షన్ ఇదే!","section":"తాజా","status_line":"Watch: భారీ వర్షం.. మధ్యలోనే దింపేసిన రాపిడో డ్రైవర్.. యువతి వీడియోపై కంపెనీ రియాక్షన్ ఇదే!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T16:16:08.439Z"},"facts":[],"events":[{"id":"event-37190","date":"2026-07-25T12:52:51.000Z","title_te":"Watch: భారీ వర్షం.. మధ్యలోనే దింపేసిన రాపిడో డ్రైవర్.. యువతి వీడియోపై కంపెనీ రియాక్షన్ ఇదే!","body_te":"ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో రైడ్-హెయిలింగ్ సేవకు సంబంధించిన ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. భారీ వర్షం కురుస్తున్న రాత్రి సమయంలో రాపిడో డ్రైవర్ తనను, తన స్నేహితురాలిని ప్రయాణం మధ్యలోనే దింపేసి వెళ్లిపోయాడని ఓ యువతి ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/uttarakhand-woman-alleges-rapido-driver-left-her-stranded-in-rain-after-route-dispute-in-dehradun-company-responds-1873472.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi9AFBVV95cUxPcVpBR1JfUHktWE55NXFqd3pLSHZsVUFTOHRuaDZBRHh1OXMweF9KSmNPN0YxZDlnMzJzemdpOHFERkxtQXhfUHBydnRrdlhSUkR0QlJnLUU1aG9ya3NaX2tnTVplclY0Zjk4UldJU1hqeFkwZ1FHMmJKaTBjUFVseHZIZUk1VXJIZXRxM2x5d3hWTVdfc3BHeHZmd3JOUVM4QWtuTjZQV0gzaUJlRUo0ZmhQdE5RemloYkRnZ1JBWWZHVmZCMW03YmtHbl9mRGszZmxRTDV5T1JuS2VWRUYtSHIyTU92ZmFyTHQ1UlhwY1VjM3A50gH0AUFVX3lxTE9xWkFHUl9QeS1YTnk1cWp3ektIdmxVQVM4dG5oNkFEeHU5czB4X0pKY083RjFkOWczMnN6Z2k4cURGTG1BeF9QcHJ2dGt2WFJSRHRCUmctRTVob3Jrc1pfa2dNWmVyVjRmOThSV0lTWGp4WTBnUUcyYkppMGNQVWx4dkhlSTVVckhldHEzbHl3eFZNV19zcEd4dmZ3ck5RUzhBa25ONlBXSDNpQmVFSjRmaFB0TlF6aWhiRGdnUkFZZkdWZkIxbTdia0duX2ZEazNmbFFMNXlPUm5LZVZFRi1IcjJNT3ZmYXJMdDVSWHBjVWMzcDk?oc=5"}]}]}