{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-bhoomi-kumgadamto-kuppakoolina-moodamtastula-prabhutva-bha","title_te":"Watch: భూమి కుంగడంతో.. కుప్పకూలిన మూడంతస్తుల ప్రభుత్వ భవనం","section":"తాజా","status_line":"Watch: భూమి కుంగడంతో.. కుప్పకూలిన మూడంతస్తుల ప్రభుత్వ భవనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91215","date":"2026-08-27T09:57:58.000Z","title_te":"Watch: భూమి కుంగడంతో.. కుప్పకూలిన మూడంతస్తుల ప్రభుత్వ భవనం","body_te":"Government Building Collapses | కొండచరియలు విరిగిపడటం వల్ల భూమి కుంగడంతో మూడు అంతస్తుల ప్రభుత్వ భవనం కుప్పకూలింది. అయితే ఆ బిల్డింగ్‌ సురక్షితం కాదని ముందుగానే నిర్ధారించి ఖాళీ చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ప్రభుత్వ భవనం క్షణాల్లో కూలిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/nagaland-government-building-collapses-due-to-landslide-video-goes-viral-2495440"}]}]}