{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-dipo-numchi-kotta-aarteesee-bassu-choree-tarvaata-em-jarig","title_te":"Watch: డిపో నుంచి కొత్త ఆర్టీసీ బస్సు చోరీ.. తర్వాత ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Watch: డిపో నుంచి కొత్త ఆర్టీసీ బస్సు చోరీ.. తర్వాత ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66679","date":"2026-08-12T09:29:18.000Z","title_te":"Watch: డిపో నుంచి కొత్త ఆర్టీసీ బస్సు చోరీ.. తర్వాత ఏం జరిగిందంటే?","body_te":"New RTC Bus Stolen | ఆర్టీసీకి చెందిన కొత్త బస్సు డిపో నుంచి చోరీ అయ్యింది. దొంగలు దర్జాగా దానిని డ్రైవ్‌ చేసుకుని తీసుకెళ్లారు. కొంతదూరం ప్రయాణించిన తర్వాత టైర్‌ పంక్చర్‌ కావడంతో ఆ బస్సును వదిలేసి వెళ్లిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు షాక్‌ అయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/new-rtc-bus-stolen-from-maharashtra-depot-thieves-abandon-it-after-tyre-puncture-video-goes-viral-2481294"}]}]}