{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-e-braamd-taagaav-bro-matan-kottulo-doorina-kotta-kastamar","title_te":"Watch: ఏ బ్రాండ్‌ తాగావ్‌ బ్రో.. మటన్‌ కొట్టులో దూరిన కొత్త కస్టమర్‌ను మడతెట్టిన మందుబాబు!","section":"తాజా","status_line":"Watch: ఏ బ్రాండ్‌ తాగావ్‌ బ్రో.. మటన్‌ కొట్టులో దూరిన కొత్త కస్టమర్‌ను మడతెట్టిన మందుబాబు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T02:31:37.893Z"},"facts":[],"events":[{"id":"event-72754","date":"2026-08-16T02:02:57.000Z","title_te":"Watch: ఏ బ్రాండ్‌ తాగావ్‌ బ్రో.. మటన్‌ కొట్టులో దూరిన కొత్త కస్టమర్‌ను మడతెట్టిన మందుబాబు!","body_te":"ఓ మటన్ కొట్టులోకి సుమారు 15 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ప్రవేశించడంతో స్థానికంగా కలకలం రేగింది. దుకాణంలోని మేకల వైపు కొండచిలువ వెళ్లడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. ఇంతలోనే ఓ వ్యక్తి అక్కడికి చేరుకుని, మద్యం మత్తులో ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా కొండచిలువను ఒంటిచేత్తో పట్టుకున్నాడు. పాము అతని చేతిని చుట్టుకుని బిగించినా, కాటు వేసినా అతడు మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు ఏం జరిగిందంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/15-foot-python-enters-meat-shop-in-up-drunken-man-catches-it-and-puts-it-around-his-neck-1889192.html"}]}]}