{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-ee-raillo-prayaanimchaalamte-aaksijan-maask-lu-tappanisari","title_te":"Watch: ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..? కిటికీలోంచి స్వర్గం కనిపిస్తుంది!","section":"తాజా","status_line":"Watch: ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..? కిటికీలోంచి స్వర్గం కనిపిస్తుంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63319","date":"2026-08-10T10:15:47.000Z","title_te":"Watch: ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..? కిటికీలోంచి స్వర్గం కనిపిస్తుంది!","body_te":"రైలు ప్రయాణం అంటేనే అందమైన ప్రకృతి దృశ్యాలు, కిటికీ పక్కన కూర్చుని ఆస్వాదించే తీపి జ్ఞాపకాలు. కానీ, ప్రయాణంలో కిటికీ బయటి ప్రకృతి అందాలను చూస్తూనే, ముక్కుకు ఆక్సిజన్ మాస్క్ ధరించాల్సిన పరిస్థితి వస్తే? వినడానికి కాస్త వింతగా అనిపించినా, ఇది నిజం! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ప్రస్తుతం ఇదే అనుభూతిని పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/worlds-highest-railway-passengers-need-oxygen-masks-while-enjoying-breathtaking-views-1885017.html"}]}]}