{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-eteeemku-taadu-kattina-domgalu-thaar-vaahanamto-eedchukell","title_te":"Watch: ఏటీఎంకు తాడు కట్టిన దొంగలు.. థార్‌ వాహనంతో ఈడ్చుకెళ్లి క్యాష్‌ లూటీ","section":"తాజా","status_line":"Watch: ఏటీఎంకు తాడు కట్టిన దొంగలు.. థార్‌ వాహనంతో ఈడ్చుకెళ్లి క్యాష్‌ లూటీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T15:14:45.276Z"},"facts":[],"events":[{"id":"event-12693","date":"2026-07-11T15:08:59.000Z","title_te":"Watch: ఏటీఎంకు తాడు కట్టిన దొంగలు.. థార్‌ వాహనంతో ఈడ్చుకెళ్లి క్యాష్‌ లూటీ","body_te":"Thar Pulls Out ATM With Rope | కొందరు దొంగలు థార్‌ వాహనంలో ఏటీఎం సెంటర్‌కు చేరుకున్నాడు. అందులోని ఏటీఎం మెషిన్‌కు తాడు కట్టి థార్‌తో రోడ్డుపైకి ఈడ్చుకెళ్లారు. పగిలిన ఏటీఎంలోని డబ్బు దోచుకుని పారిపోయారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/on-camera-thar-pulls-out-atm-with-rope-in-daring-heist-odisha-video-goes-viral-2448115"}]}]}