{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-gurraanni-notakaruchuni-eedchukellina-puli-shaakaina-toori","title_te":"Watch: గుర్రాన్ని నోటకరుచుని ఈడ్చుకెళ్లిన పులి.. షాకైన టూరిస్టులు","section":"తాజా","status_line":"Watch: గుర్రాన్ని నోటకరుచుని ఈడ్చుకెళ్లిన పులి.. షాకైన టూరిస్టులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78737","date":"2026-08-19T13:47:36.000Z","title_te":"Watch: గుర్రాన్ని నోటకరుచుని ఈడ్చుకెళ్లిన పులి.. షాకైన టూరిస్టులు","body_te":"Tiger Drags Horse | ఒక పెద్ద పులి గుర్రంపై దాడి చేసింది. దానిని నోటకరుచుకుని పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. సఫారీకి వెళ్లిన టూరిస్టులు ఇది చూసి షాక్‌ అయ్యారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tiger-drags-horse-away-in-front-of-tourists-near-jim-corbett-park-in-uttarakhand-shocking-video-goes-viral-2488272"}]}]}