{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-haastal-mes-loki-pravesimchina-mosali-tarvaata-em-jarigimd","title_te":"Watch: హాస్టల్‌ మెస్‌లోకి ప్రవేశించిన మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Watch: హాస్టల్‌ మెస్‌లోకి ప్రవేశించిన మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T11:34:48.020Z"},"facts":[],"events":[{"id":"event-26547","date":"2026-07-19T11:21:00.000Z","title_te":"Watch: హాస్టల్‌ మెస్‌లోకి ప్రవేశించిన మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే?","body_te":"Crocodile Walks Into Hostel Mess | ఒక హాస్టల్‌ మెస్‌లోకి మొసలి ప్రవేశించింది. అక్కడ ఉన్న సిబ్బంది దానిని చూసి షాక్‌ అయ్యారు. భయంతో పరుగులు తీశారు. హాస్టల్‌లో నివసించే యువకులు ఆ మొసలిని బంధించేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/crocodile-walks-into-boys-hostel-mess-in-kota-cctv-captures-dramatic-rescue-2456090"}]}]}