{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-idi-kavitallo-raasemta-goppa-prema-imtlo-umdalenu-aame-jna","title_te":"Watch: ‘ఇది కవితల్లో రాసేంత గొప్ప ప్రేమ.. ఇంట్లో ఉండలేను.. ఆమె జ్ఞాపకాలు వెంటాడుతాయి’","section":"తాజా","status_line":"Watch: ‘ఇది కవితల్లో రాసేంత గొప్ప ప్రేమ.. ఇంట్లో ఉండలేను.. ఆమె జ్ఞాపకాలు వెంటాడుతాయి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T04:17:07.460Z"},"facts":[],"events":[{"id":"event-31083","date":"2026-07-22T03:53:02.000Z","title_te":"Watch: ‘ఇది కవితల్లో రాసేంత గొప్ప ప్రేమ.. ఇంట్లో ఉండలేను.. ఆమె జ్ఞాపకాలు వెంటాడుతాయి’","body_te":"భార్య మరణించిన తర్వాత కూడా ఆమె జ్ఞాపకాలను తనతోనే ఉంచుకున్న ఈ ఆటో డ్రైవర్‌కు పిల్లలు, మనవళ్లు ఉన్నప్పటికీ ఆమెను మరిచిపోలేకపోతున్నాడు. ఇంట్లో ఖాళీగా ఉంటే బాధ ఎక్కువగా గుర్తుకొస్తుందని, అందుకే ఆటో నడుపుతూ కొత్త వ్యక్తులను కలవడం తనకు ధైర్యాన్ని ఇస్తుందని చెబుతున్నాడు. ఆయన ప్రేమ, అంకితభావం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/thats-my-wife-eight-years-after-wifes-death-auto-driver-keeps-her-memories-alive-with-daily-ritual-1870969.html"}]}]}