{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-ilaa-tayaarayyaaremtraa-baakee-teerchamani-adigite-bamgaar","title_te":"Watch: ఇలా తయారయ్యారేంట్రా.. బాకీ తీర్చమని అడిగితే బంగారం ఇచ్చాడు.. తీరా చూస్తే!","section":"తాజా","status_line":"Watch: ఇలా తయారయ్యారేంట్రా.. బాకీ తీర్చమని అడిగితే బంగారం ఇచ్చాడు.. తీరా చూస్తే!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-31T09:47:50.469Z"},"facts":[],"events":[{"id":"event-46621","date":"2026-07-31T07:51:20.000Z","title_te":"Watch: ఇలా తయారయ్యారేంట్రా.. బాకీ తీర్చమని అడిగితే బంగారం ఇచ్చాడు.. తీరా చూస్తే!","body_te":"నిజామాబాద్ జిల్లాలో అప్పు తీర్చేందుకు వినూత్నంగా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కంకర రాళ్లకు బంగారం పూత పూసి వాటిని విలువైన బంగారు రాళ్లుగా నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/man-cheated-by-coating-stones-with-gold-to-repay-a-debt-in-nizamabad-district-1877502.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxNMEFka1RfSmFhT0JsV2dCZWFDbERyd0RuZ2RkZllYekdPa2lkNDNMWVVDV1dxa2hwT29FLXJGdnpEU3lxU3NJd1RrR3Z2NGRSR0F1MkdFTUdCaF8xQ09HeF95MGxFYW50TXMtNXJ0NU82NjhvVmNfWW9PeVFnMncxd1NJUFlFSFN3VURtOGUwSEZ6aUtjV3F4V1ZGdjk2cE15VWNaV0NwX2VZdlVLX19LWmpWcTQ1UzNNM3lkQ1RBUHAwMTNC0gHEAUFVX3lxTE0wQWRrVF9KYWFPQmxXZ0JlYUNsRHJ3RG5nZGRmWVh6R09raWQ0M0xZVUNXV3FraHBPb0UtckZ2ekRTeXFTc0l3VGtHdnY0ZFJHQXUyR0VNR0JoXzFDT0d4X3kwbEVhbnRNcy01cnQ1TzY2OG9WY19Zb095UWcydzF3U0lQWUVIU3dVRG04ZTBIRnppS2NXcXhXVkZ2OTZwTXlVY1pXQ3BfZVl2VUtfX0taalZxNDVTM00zeWRDVEFQcDAxM0I?oc=5"}]}]}