{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-imtloki-chorabadina-paamunu-pattukunna-mahila-tarvaata-em","title_te":"Watch: ఇంట్లోకి చొరబడిన పామును పట్టుకున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Watch: ఇంట్లోకి చొరబడిన పామును పట్టుకున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T15:43:26.398Z"},"facts":[],"events":[{"id":"event-21764","date":"2026-07-16T15:10:43.000Z","title_te":"Watch: ఇంట్లోకి చొరబడిన పామును పట్టుకున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?","body_te":"Janaki Devi | ఒక ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. ఇది తెలుసుకున్న పాములు పట్టే మహిళ దానిని పట్టుకున్నది. అయితే మరో పామును పట్టుకునే ప్రయత్నంలో అది ఆమెను కాటేసింది. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bihars-snake-friend-janaki-devi-bitten-by-cobra-during-rescue-operation-undergoing-treatment-in-nepal-2453285"}]}]}