{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-jeebraa-kraasimg-vadda-in-phluyensar-reel-shoot-tarvaata-e","title_te":"Watch: జీబ్రా క్రాసింగ్‌ వద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్ షూట్‌.. తర్వాత ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Watch: జీబ్రా క్రాసింగ్‌ వద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్ షూట్‌.. తర్వాత ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T12:10:02.718Z"},"facts":[],"events":[{"id":"event-84951","date":"2026-08-23T11:51:16.000Z","title_te":"Watch: జీబ్రా క్రాసింగ్‌ వద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్ షూట్‌.. తర్వాత ఏం జరిగిందంటే?","body_te":"Indore Influencer Prakriti Gaur | సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన యువతి ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఉన్న జీబ్రా క్రాసింగ్‌ వద్ద రీల్‌ రికార్డ్‌ చేసింది. జీబ్రా క్రాసింగ్‌పై ఆమె పడుకుని పలు స్టిల్స్‌ ఇచ్చింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెపై చర్యలు చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/indore-influencer-prakriti-gaur-booked-after-zebra-crossing-video-goes-viral-2492117"}]}]}