{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-jip-lain-sephtee-laak-pheyil-40-adugula-ettu-numchi-kimda","title_te":"Watch: జిప్‌లైన్‌ సేఫ్టీ లాక్ ఫెయిల్‌‌.. 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన టూరిస్ట్‌","section":"తాజా","status_line":"Watch: జిప్‌లైన్‌ సేఫ్టీ లాక్ ఫెయిల్‌‌.. 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన టూరిస్ట్‌","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T10:12:32.005Z"},"facts":[],"events":[{"id":"event-28108","date":"2026-07-20T09:43:46.000Z","title_te":"Watch: జిప్‌లైన్‌ సేఫ్టీ లాక్ ఫెయిల్‌‌.. 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన టూరిస్ట్‌","body_te":"Tourist Falls From Zipline | జిప్‌లైన్‌ సేఫ్టీ లాక్‌ ఫెయిల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ జిప్‌లైన్‌పై రైడ్‌ చేస్తున్న టూరిస్ట్‌ సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/after-zipline-safety-lock-allegedly-fails-tourist-falls-40-feet-at-karnataka-resort-video-goes-viral-2456896"}]}]}