{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-kadulutunna-laareepaiki-ekki-draivar-dyaans-aa-tarvaata-em","title_te":"Watch: కదులుతున్న లారీపైకి ఎక్కి డ్రైవర్‌ డ్యాన్స్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Watch: కదులుతున్న లారీపైకి ఎక్కి డ్రైవర్‌ డ్యాన్స్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T15:10:49.532Z"},"facts":[],"events":[{"id":"event-73755","date":"2026-08-16T14:58:05.000Z","title_te":"Watch: కదులుతున్న లారీపైకి ఎక్కి డ్రైవర్‌ డ్యాన్స్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?","body_te":"Driver Climbs Onto Moving Truck, Dances | భారీ కంటైనర్‌ లారీ డ్రైవర్‌ ప్రమాదకరంగా విన్యాసాలు చేశాడు. ఆ లారీ కదులుతుండగా దాని టాప్‌పైకి ఎక్కాడు. అక్కడ డ్యాన్స్‌ చేశాడు. అలాగే చాలాసేపు స్టీరింగ్‌ వదిలేసి విండోపై నిల్చొని స్టంట్స్‌ చేశాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/driver-climbs-onto-moving-truck-dances-on-roof-in-rajasthans-alwar-shocking-video-goes-viral-2485344"}]}]}