{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-kevaisee-kosam-imta-balavamtamaa-skaan-cheyaalamte-kallanu","title_te":"Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?","section":"తాజా","status_line":"Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69122","date":"2026-08-13T16:36:11.000Z","title_te":"Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?","body_te":"నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెంజెన్ ఇమ్నా అలాంగ్ మరోసారి తనదైన హాస్య శైలితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. బయోమెట్రిక్ కేవైసీ వెరిఫికేషన్‌లో ఎదురవుతున్న ఓ సమస్యను చూపిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాంకేతికతలో సమ్మిళితత్వం, ఈశాన్య భారతీయుల ముఖ లక్షణాలపై ఉన్న మూసధోరణుల అంశాన్ని ఈ వీడియో మరోసారి తెరపైకి తెచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/man-eye-forced-open-for-kyc-scanning-nagaland-minister-temjen-imna-shares-eye-opener-clip-1887480.html"}]}]}