{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-let-gaa-vachchaaru-vamde-bhaarat-ne-veyit-cheyamannaaru-lo","title_te":"Watch: లేట్‌గా వచ్చారు.. వందే భారత్‌నే వెయిట్ చేయమన్నారు! లోకో పైలట్ ఏం చేశారో తెలుసా?","section":"తాజా","status_line":"Watch: లేట్‌గా వచ్చారు.. వందే భారత్‌నే వెయిట్ చేయమన్నారు! లోకో పైలట్ ఏం చేశారో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T17:22:45.728Z"},"facts":[],"events":[{"id":"event-67186","date":"2026-08-12T14:41:12.000Z","title_te":"Watch: లేట్‌గా వచ్చారు.. వందే భారత్‌నే వెయిట్ చేయమన్నారు! లోకో పైలట్ ఏం చేశారో తెలుసా?","body_te":"ప్లాట్‌ఫామ్‌కు ఆలస్యంగా చేరుకున్న ఓ మహిళ.. అప్పటికే కదులుతున్న వందే భారత్ రైలును ఆపాలంటూ లోకో పైలట్‌ను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ సామానుతో ప్లాట్‌ఫామ్‌పై నిలబడి చేతులు జోడిస్తూ రైలును ఆపాలని ఆమె చేసిన ప్రయత్నం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/watch-vande-bharat-slows-down-after-woman-folds-hands-begs-loco-pilot-to-stop-train-viral-video-1886635.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2wFBVV95cUxQQlV3YVc2SVFkZ2hDaTZkUGotZXdPem4zd1NYNmRwZVZYQlFkbmU0STF4OUNKMWlyazJscjZUUDlzbXpBQlRSU3BwZmRyNHNkLWxWUl8wN3lsaU5KYUx4R0EyaUVqUXlzelVVM1p3aF84ak9MY3hfcUpHY3pWRGVndVZMUy15a05OSnpVTDZPN3MyYWFFSDNsMDdTVUcxejFCSHpVU08tRE8yeW94NXl0Zy1tUVptS2NSV3prZ3pMRXFHTWgzb01CYUgwLTV6eE9BZXB6R3pJR1V1Y1XSAdsBQVVfeXFMUEJVd2FXNklRZGdoQ2k2ZFBqLWV3T3puM3dTWDZkcGVWWEJRZG5lNEkxeDlDSjFpcmsybHI2VFA5c216QUJUUlNwcGZkcjRzZC1sVlJfMDd5bGlOSmFMeEdBMmlFalF5c3pVVTNad2hfOGpPTGN4X3FKR2N6VkRlZ3VWTFMteWtOTkp6VUw2TzdzMmFhRUgzbDA3U1VHMXoxQkh6VVNPLURPMnlveDV5dGctbVFabUtjUld6a2d6TEVxR01oM29NQmFIMC01enhPQWVwekd6SUdVdWNV?oc=5"}]}]}