{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-lottalesukuni-paaneepooreelu-samosaalu-timtunnaaraa-okka-k","title_te":"Watch: లోట్టలేసుకుని పానీపూరీలు, సమోసాలు తింటున్నారా.. ఒక్క క్షణం ఇది చూడండి..!","section":"తాజా","status_line":"Watch: లోట్టలేసుకుని పానీపూరీలు, సమోసాలు తింటున్నారా.. ఒక్క క్షణం ఇది చూడండి..!","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-30T06:54:53.831Z"},"facts":[],"events":[{"id":"event-44717","date":"2026-07-30T05:53:39.000Z","title_te":"Watch: లోట్టలేసుకుని పానీపూరీలు, సమోసాలు తింటున్నారా.. ఒక్క క్షణం ఇది చూడండి..!","body_te":"హైదరాబాద్ మహానగరంలోని అత్తాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి పేరు బోర్డు లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న ఓ ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించారు. పానీపూరీలు, సమోసాలను భారీ స్థాయిలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వాటిని నగరంలోని పలు బండ్లకు సరఫరా చేస్తున్న ఈ కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad-adulterated-pani-puri-and-samosas-found-by-food-safety-hfast-officials-surprise-inspection-in-attapur-1876607.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7AFBVV95cUxOdEEwUGFtQ05Pb0hPSXdEVC1GSUhyLTRnNWMxUi1pRHdRM1RoeVFGV29kUkhNOXN2bXQ3T0tzUjFYYldBN2Vja19wdXY5RnMyNzJ2WEZNR0xXUjZGUHQxNlpUZ0MyWDMtMWU4WGxPWGhpTUtZTVRiMDdYVkFOTndyLTVTd0syd2NkZjNIOEQtbTZWZVBNNjhHWU9ub2Q0UWo2M1ZQajZUUjZCQXAzem5pdzBHdjd6V0gyUXR0bHluOGNrTUJzb3A5cFhTeVdtanN4TVpoNFdJbWtudXRMcHowT2FKeVRWRVM2VV9wUNIB8gFBVV95cUxPWGh2N29ZZDc0Zkt5a3V4S3Z3dkFZV014aG9qNk92M0JpUXBockpxOU1GV2cxUDF1Y2lIeTVzMWp6MmZta2JnU2xtckMxdWpLWHkzdmxXTnNZeFYtT3hnU2F3cTdNdktYdldyUFBqSk5BcWhTQkZYYXROQ3dOV2kwc3ZTMUpyQW9OQ2doSW9OQ2xZcXpybG40ZmFvZ3RWNDU0LUVlSm14RzZUMzc5OWZUSl8xdjhvaXV4c29UVzRsbW1mVTg2QkZ2VTNDMnR3d2FNaGsxZjE4djFYb2RZZ2tkODcyQWp4Z2FQT1EwOWVCSDJYQQ?oc=5"}]}]}