{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-maa-naanna-baik-akkada-daachaadu-poleesula-kaardan-serch-l","title_te":"Watch: ‘మా నాన్న బైక్‌ అక్కడ దాచాడు’.. పోలీసుల కార్డన్ సెర్చ్‌లో తండ్రిని పట్టించిన బుడ్డోడు","section":"తాజా","status_line":"Watch: ‘మా నాన్న బైక్‌ అక్కడ దాచాడు’.. పోలీసుల కార్డన్ సెర్చ్‌లో తండ్రిని పట్టించిన బుడ్డోడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T05:46:25.418Z"},"facts":[],"events":[{"id":"event-81115","date":"2026-08-21T04:01:10.000Z","title_te":"Watch: ‘మా నాన్న బైక్‌ అక్కడ దాచాడు’.. పోలీసుల కార్డన్ సెర్చ్‌లో తండ్రిని పట్టించిన బుడ్డోడు","body_te":"నాన్న చేసిన పని తప్పని భావించిన ఓ ఆరేళ్ల బాలుడు.. ఏ మాత్రం భయపడకుండా పోలీసుల వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పాడు. అంతేకాదు, తన తండ్రి బైక్‌ను ఎక్కడ దాచాడో పోలీసులకు స్వయంగా చూపించాడు. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో జరిగిన ఈ ఘటన పోలీసులతో పాటు స్థానికులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతసాగరంలో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని తనిఖీ చేయడంతో పాటు ఇళ్లలో ఉన్న వాహనాలను కూడా పరిశీలించారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/my-father-hid-the-bike-there-six-year-old-boy-boy-reveals-where-his-father-hid-the-bike-in-nellore-1892936.html"}]}]}