{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-maatallo-petti-bhale-maayam-chesaaru-reppapaatulo-gold-cha","title_te":"Watch: మాటల్లో పెట్టి.. భలే మాయం చేశారు..! రెప్పపాటులో గోల్డ్ చైన్ చోరీ.. షాకింగ్ వీడియో!","section":"తాజా","status_line":"Watch: మాటల్లో పెట్టి.. భలే మాయం చేశారు..! రెప్పపాటులో గోల్డ్ చైన్ చోరీ.. షాకింగ్ వీడియో!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T03:23:05.998Z"},"facts":[],"events":[{"id":"event-57850","date":"2026-08-07T03:16:38.000Z","title_te":"Watch: మాటల్లో పెట్టి.. భలే మాయం చేశారు..! రెప్పపాటులో గోల్డ్ చైన్ చోరీ.. షాకింగ్ వీడియో!","body_te":"వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఓ నగల దుకాణంలో జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు అత్యంత చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణ సిబ్బంది దృష్టి మరల్చి పది గ్రాముల బంగారు గొలుసును అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డవడంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/jewelry-shop-gold-theft-in-tandur-vikarabad-district-shocking-video-goes-viral-1882468.html"}]}]}