{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-maree-ilaa-tayaarayyaarremtraa-cheppulu-poyaayani-ekamgaa","title_te":"Watch: మరీ ఇలా తయారయ్యార్రేంట్రా.. ! చెప్పులు పోయాయని.. ఏకంగా ChatGPT అడిగాడు..!","section":"తాజా","status_line":"Watch: మరీ ఇలా తయారయ్యార్రేంట్రా.. ! చెప్పులు పోయాయని.. ఏకంగా ChatGPT అడిగాడు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T08:08:26.814Z"},"facts":[],"events":[{"id":"event-71699","date":"2026-08-15T07:49:05.000Z","title_te":"Watch: మరీ ఇలా తయారయ్యార్రేంట్రా.. ! చెప్పులు పోయాయని.. ఏకంగా ChatGPT అడిగాడు..!","body_te":"మరీ ఇలా తయారయ్యారేంట్రా..! చెప్పులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయడం చూశాం.. కానీ ఏకంగా ChatGPTని అడగడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఘటన మాత్రం ఏఐని ప్రజలు రోజువారీ జీవితంలో ఎంత విచిత్రంగా ఉపయోగిస్తున్నారో చూపిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించాడు గోవాకు చెందిన శుభాంగ్ బోర్కర్. శుభాంగ్ తన క్లాగ్స్‌ను ఆలయం వెలుపల ఉన్న భారీ పాదరక్షల గుట్టలో పోగొట్టుకున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/madhya-pradesh-a-man-loses-his-clogs-at-ujjain-temple-uses-chatgpt-to-spot-them-in-shoe-pile-1888618.html"}]}]}