{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-matan-shaapuloki-pravesimchina-bhaaree-komdachiluva-tarvaa","title_te":"Watch: మటన్‌ షాపులోకి ప్రవేశించిన భారీ కొండచిలువ.. తర్వాత ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Watch: మటన్‌ షాపులోకి ప్రవేశించిన భారీ కొండచిలువ.. తర్వాత ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T16:16:49.799Z"},"facts":[],"events":[{"id":"event-72342","date":"2026-08-15T15:03:47.000Z","title_te":"Watch: మటన్‌ షాపులోకి ప్రవేశించిన భారీ కొండచిలువ.. తర్వాత ఏం జరిగిందంటే?","body_te":"Python Enters Meat Shop | భారీ కొండచిలువ ఒక మటన్‌ షాపులోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న మేకల్లో ఒక దానిని తినేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఒక తాగుబోతు అక్కడకు చేరుకున్నాడు. ఆ కొండచిలువను పట్టుకుని విన్యాసాలు చేశాడు. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/python-enters-meat-shop-to-hunt-goat-in-uttar-pradesh-drunk-man-wraps-it-around-his-neck-video-goes-viral-2484427"}]}]}