{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-metrolo-paamulu-paakutunnaayanukunnaaru-daggariki-velli-ch","title_te":"Watch: మెట్రోలో పాములు పాకుతున్నాయనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్!","section":"తాజా","status_line":"Watch: మెట్రోలో పాములు పాకుతున్నాయనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80453","date":"2026-08-20T15:10:59.000Z","title_te":"Watch: మెట్రోలో పాములు పాకుతున్నాయనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్!","body_te":"చైనా మెట్రోలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. బకెట్ల నుంచి డజన్ల కొద్దీ ఈల్ చేపలు బయటపడి కంపార్ట్‌మెంట్‌లో పాకాయి. పాముల్లా కనిపించడంతో ప్రయాణికులు మొదట ఆందోళనకు గురయ్యారు. అయితే, ఇంతలోనే తేరుకుని, ప్రయాణికులు సమష్టిగా చేపలను తిరిగి కంటైనర్లలోకి చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-video-eels-escape-in-china-metro-passengers-react-to-snake-like-fish-1892699.html"}]}]}