{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-mukhaaniki-musugu-dharimchina-vyakti-teechar-nu-eedchukell","title_te":"Watch: ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి.. టీచర్‌ను ఈడ్చుకెళ్లి కత్తితో పొడిచి హత్య","section":"తాజా","status_line":"Watch: ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి.. టీచర్‌ను ఈడ్చుకెళ్లి కత్తితో పొడిచి హత్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T15:45:21.446Z"},"facts":[],"events":[{"id":"event-52210","date":"2026-08-03T14:58:06.000Z","title_te":"Watch: ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి.. టీచర్‌ను ఈడ్చుకెళ్లి కత్తితో పొడిచి హత్య","body_te":"Teacher Stabbed By Masked Man | ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి ఒక స్కూల్‌ వద్దకు చేరుకున్నాడు. ఒక టీచర్‌ గురించి అడిగాడు. ఆమె బయటకు రాగానే కత్తితో దాడి చేస్తూ ఈడ్చుకెళ్లాడు. మెడపై పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్‌ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/faridabad-lady-teacher-dragged-stabbed-by-masked-man-cctv-video-goes-viral-2472248"}]}]}