{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-nadi-odduna-saradaagaa-ooyala-oogutumdagaa-phaithaan-maas","title_te":"Watch: నది ఒడ్డున సరదాగా ఊయల ఊగుతుండగా.. ఫైథాన్ మాస్ ఏంట్రీ.. ట్విస్ట్ అదిరింది!","section":"తాజా","status_line":"Watch: నది ఒడ్డున సరదాగా ఊయల ఊగుతుండగా.. ఫైథాన్ మాస్ ఏంట్రీ.. ట్విస్ట్ అదిరింది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81567","date":"2026-08-21T10:31:29.000Z","title_te":"Watch: నది ఒడ్డున సరదాగా ఊయల ఊగుతుండగా.. ఫైథాన్ మాస్ ఏంట్రీ.. ట్విస్ట్ అదిరింది!","body_te":"అడవిలోని నదీ తీరంలో సరదాగా గడపాలనుకున్న ఓ వ్యక్తికి ఊహించని ప్రమాదం ఎదురైంది. చెట్టుకు కట్టిన తాడుతో సరదాగా ఊగుతున్న సమయంలో భారీ కొండచిలువ ఒక్కసారిగా అతడి వైపు దూసుకురావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/young-man-swinging-near-river-bench-the-python-suddenly-attacked-shocking-video-goes-viral-1893276.html"}]}]}