{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-noone-tyaamkar-boltaa-kyaanlu-baketlalo-pattukunemduku-pot","title_te":"Watch: నూనె ట్యాంకర్‌ బోల్తా.. క్యాన్లు, బకెట్లలో పట్టుకునేందుకు పోటీపడిన జనం","section":"తాజా","status_line":"Watch: నూనె ట్యాంకర్‌ బోల్తా.. క్యాన్లు, బకెట్లలో పట్టుకునేందుకు పోటీపడిన జనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T13:42:39.769Z"},"facts":[],"events":[{"id":"event-86670","date":"2026-08-24T12:27:24.000Z","title_te":"Watch: నూనె ట్యాంకర్‌ బోల్తా.. క్యాన్లు, బకెట్లలో పట్టుకునేందుకు పోటీపడిన జనం","body_te":"Refined Oil Tanker Overturns | శుద్ధి చేసిన నూనెతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తాపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్యాంకర్‌ నుంచి నూనె రోడ్డుపై ఒలికిపోయింది. గమనించించిన స్థానికులు క్యాన్లు, పాత్రల్లో ఆ నూనె సేకరించేందుకు పోటీపడ్డారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tanker-carrying-refined-oil-overturns-in-madhya-pradeshs-guna-residents-rush-to-collect-video-goes-viral-2493016"}]}]}