{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"watch-oodina-sephtee-laak-jaay-raid-painumchi-kimdapadina-mahila","title_te":"Watch: ఊడిన సెఫ్టీ లాక్‌.. జాయ్‌ రైడ్‌ పైనుంచి కిందపడిన మహిళ","section":"తాజా","status_line":"Watch: ఊడిన సెఫ్టీ లాక్‌.. జాయ్‌ రైడ్‌ పైనుంచి కిందపడిన మహిళ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T15:30:07.254Z"},"facts":[],"events":[{"id":"event-86802","date":"2026-08-24T15:10:24.000Z","title_te":"Watch: ఊడిన సెఫ్టీ లాక్‌.. జాయ్‌ రైడ్‌ పైనుంచి కిందపడిన మహిళ","body_te":"Woman Fall From Joyride | జాయ్‌ రైడ్‌ సీటు సెఫ్టీ లాక్‌ ఊడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ జాయ్‌ రైడ్‌పై ఉన్న మహిళ ఎత్తు నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/joyride-horror-caught-on-cam-woman-thrown-off-after-safety-lock-snap-in-maharashtras-ahilyanagar-shocking-video-goes-viral-2493118"}]}]}